ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
44 : 53

وَاَنَّهٗ هُوَ اَمَاتَ وَاَحْیَا ۟ۙ

మరియు ఆయన ఇహలోకంలో జీవించి ఉన్న వారికి మరణమును కలిగిస్తాడని మరియు మృతులను మరణాంతరం లేపి జీవింపజేస్తాడని. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• انقسام الذنوب إلى كبائر وصغائر.
మహాపరాదాలు పెద్దవి మరియు చిన్నవి గా విభజించబడటం. info

• خطورة التقوُّل على الله بغير علم.
ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ పై అబద్దమును కల్పించటం యొక్క ప్రమాదం. info

• النهي عن تزكية النفس.
తనను తాను గొప్పలు చెప్పుకోవటం నిషేధించబడినది. info