ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
30 : 53

ذٰلِكَ مَبْلَغُهُمْ مِّنَ الْعِلْمِ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ وَهُوَ اَعْلَمُ بِمَنِ اهْتَدٰی ۟

ఈ ముష్రికులందరు దైవదూతలను స్త్రీల పేర్లు పెట్టి ఏదైతే పలుకుతున్నారో వారు చేరే వారి జ్ఞాన పరిధి. ఎందుకంటే వారు అజ్ఞానులు. వారు వాస్తవమునకు చేరలేదు. ఓ ప్రవక్తా నిశ్చయంగా సత్య మార్గము నుండి మరలిపోయిన వారి గురించి మీ ప్రభువుకే బాగా తెలుసు. మరియు ఆయన మార్గమును పొందే వారి గురించి ఆయనకే బాగా తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• انقسام الذنوب إلى كبائر وصغائر.
మహాపరాదాలు పెద్దవి మరియు చిన్నవి గా విభజించబడటం. info

• خطورة التقوُّل على الله بغير علم.
ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ పై అబద్దమును కల్పించటం యొక్క ప్రమాదం. info

• النهي عن تزكية النفس.
తనను తాను గొప్పలు చెప్పుకోవటం నిషేధించబడినది. info