ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
28 : 53

وَمَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ ۚ— وَاِنَّ الظَّنَّ لَا یُغْنِیْ مِنَ الْحَقِّ شَیْـًٔا ۟ۚ

మరియు వారికి వారిని స్త్రీలుగా పేర్లు పెట్టుకోటానికి ఎటువంటి ఆధారపూరితమైన జ్ఞానం లేదు. వారు ఈ విషయంలో ఊహగానాలను మరియు భ్రమను మాత్రమే అనుసరిస్తున్నారు. భ్రమ సత్యం విషయంలో దాని స్థానములో నిలబడనంతవరకు ప్రయోజనం కలిగించదు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• انقسام الذنوب إلى كبائر وصغائر.
మహాపరాదాలు పెద్దవి మరియు చిన్నవి గా విభజించబడటం. info

• خطورة التقوُّل على الله بغير علم.
ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ పై అబద్దమును కల్పించటం యొక్క ప్రమాదం. info

• النهي عن تزكية النفس.
తనను తాను గొప్పలు చెప్పుకోవటం నిషేధించబడినది. info