ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
38 : 44

وَمَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا لٰعِبِیْنَ ۟

మరియు మేము ఆకాశములను,భూమిని మరియు ఆ రెండిటిలో ఉన్న వాటిని ఆటగా సృష్టించలేదు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• وجوب لجوء المؤمن إلى ربه أن يحفظه من كيد عدوّه.
విశ్వాసపరుడు తన ప్రభువు వైపునకు తనను తన శత్రువుడి వ్యూహము నుండి రక్షించమని ఆశ్రయించటం తప్పనిసరి. info

• مشروعية الدعاء على الكفار عندما لا يستجيبون للدعوة، وعندما يحاربون أهلها.
అవిశ్వాసపరులు పిలుపును అంగీకరించనప్పుడు మరియు వారు సందేశమును చేరవేసే వారితో పోరాడుతున్నప్పుడు వారిపై శాపనార్ధాలు పెట్టే చట్టబద్ధత. info

• الكون لا يحزن لموت الكافر لهوانه على الله.
అల్లాహ్ ను అగౌరవానికి గురి చేసినందుకు విశ్వము అవిశ్వాసి మరణానికి సంతాపం చెందదు. info

• خلق السماوات والأرض لحكمة بالغة يجهلها الملحدون.
ఆకాశముల మరియు భూమి సృష్టి అత్యంత విజ్ఞతతో కూడుకుని ఉన్నది. నాస్తికులకు అది తెలియదు. info