ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
69 : 43

اَلَّذِیْنَ اٰمَنُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا مُسْلِمِیْنَ ۟ۚ

వారు తమ ప్రవక్త పై అవతరింపబడిన ఖుర్ఆన్ పట్ల విశ్వాసమును కనబరిచారు. మరియు వారు ఖుర్ఆన్ కు కట్టుబడి ఉండేవారు; దాని ఆదేశాలను పాటిస్తారు మరియు దాని వారింపుల నుండి దూరంగా ఉంటారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• نزول عيسى من علامات الساعة الكبرى.
ఈసా అలైహిస్సలాం దిగటం ప్రళయ పెద్ద సూచనల్లోంచిది. info

• انقطاع خُلَّة الفساق يوم القيامة، ودوام خُلَّة المتقين.
ప్రళయదినమున అవిధేయుల స్నేహసంబంధాలు తెగిపోవటం మరియు దైవభీతిపరుల స్నేహసంబంధాలు శాశ్వతమవటం జరుగును. info

• بشارة الله للمؤمنين وتطمينه لهم عما خلفوا وراءهم من الدنيا وعما يستقبلونه في الآخرة.
విశ్వాసపరుల కొరకు వారు ఇహలోకంలో తమ వెనుక వదిలి వచ్చిన దాని గురించి మరియు పరలోకంలో తాము ఎదుర్కొనవలసిన దాని గురించి అల్లాహ్ శుభవార్త మరియు ఆయన ఓదార్పు కలుగును. info