ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
48 : 41

وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَدْعُوْنَ مِنْ قَبْلُ وَظَنُّوْا مَا لَهُمْ مِّنْ مَّحِیْصٍ ۟

మరియు వారి నుండి వారు వేడుకునే విగ్రహాలు అధృశ్యమైపోతాయి. మరియు అల్లాహ్ శిక్ష నుండి వారికి ఎటువంటి పారిపోయే స్థలముగాని,తప్పించుకునే ప్రదేశముగాని లేదని పూర్తిగా నమ్ముతారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• علم الساعة عند الله وحده.
ప్రళయం యొక్క జ్ఞానము అల్లాహ్ ఒక్కడి వద్ద ఉన్నది. info

• تعامل الكافر مع نعم الله ونقمه فيه تخبط واضطراب.
అల్లాహ్ అనుగ్రహాల పట్ల మరియు ఆయన శిక్షల పట్ల అవిశ్వాసపరుని వ్యవహారము మరియు అందులో మూర్ఖత్వము,మనశ్శాంతి లేకపోవటము జరుగును. info

• إحاطة الله بكل شيء علمًا وقدرة.
అల్లాహ్ ప్రతీ వస్తువును జ్ఞానపరంగా మరియు సామర్ధ్యం పరంగా చుట్టుముట్టి యుండటం. info