ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
28 : 41

ذٰلِكَ جَزَآءُ اَعْدَآءِ اللّٰهِ النَّارُ ۚ— لَهُمْ فِیْهَا دَارُ الْخُلْدِ ؕ— جَزَآءً بِمَا كَانُوْا بِاٰیٰتِنَا یَجْحَدُوْنَ ۟

ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలము అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తలను తిరస్కరించిన అల్లాహ్ శతృవుల ప్రతిఫలము : నరకాగ్ని అందులో వారికి శాశ్వత నివాసముంటుంది. ఎన్నటికి అంతం కాదు. అల్లాహ్ ఆయతులను వారి తిరస్కరించటంపై, అవి స్పష్టమై వాటి వాదనలో బలం ఉండి కుడా వాటిపై విశ్వాసం లేకపోవటం పై ప్రతిఫలంగా. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• سوء الظن بالله صفة من صفات الكفار.
అల్లాహ్ విషయంలో చెడు ఆలోచన అవిశ్వాస లక్షణాల్లోంచి ఒక లక్షణం. info

• الكفر والمعاصي سبب تسليط الشياطين على الإنسان.
అవిశ్వాసము మరియు పాపకార్యములు షైతానులు మానవునిపై దాడి చేయటానికి ఒక కారణం. info

• تمنّي الأتباع أن ينال متبوعوهم أشدّ العذاب يوم القيامة.
తమచే అనుసరించబడే వారు ప్రళయదినమున తీవ్రమైన శిక్షను పొందాలన్నదే అనుసరించేవారి ఆకాంక్ష. info