ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
18 : 41

وَنَجَّیْنَا الَّذِیْنَ اٰمَنُوْا وَكَانُوْا یَتَّقُوْنَ ۟۠

మరియు మేము అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచిన వారిని రక్షించాము. మరియు వారు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతుంటారు. మరియు మేము వారిని వారి జాతి వారిపై దిగిన శిక్ష నుండి రక్షించాము. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الإعراض عن الحق سبب المهالك في الدنيا والآخرة.
సత్యము నుండి విముఖత చూపటం ఇహ,పరలోకాల్లో వినాశనాలకు కారణమవుతుంది. info

• التكبر والاغترار بالقوة مانعان من الإذعان للحق.
బలము వలన అహంకారము,గర్వము రెండూ సత్యమును అంగీకరించటం నుండి ఆటంకమును కలిగిస్తాయి. info

• الكفار يُجْمَع لهم بين عذاب الدنيا وعذاب الآخرة.
అవిశ్వాసపరులు వారి కొరకు ఇహలోక శిక్ష మరియు పరలోక శిక్ష మధ్య సమీకరించబడుతుంది. info

• شهادة الجوارح يوم القيامة على أصحابها.
ప్రళయదినమున అవయవములు తమ యజమానులకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకటం జరుగును. info