ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
14 : 41

اِذْ جَآءَتْهُمُ الرُّسُلُ مِنْ بَیْنِ اَیْدِیْهِمْ وَمِنْ خَلْفِهِمْ اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ— قَالُوْا لَوْ شَآءَ رَبُّنَا لَاَنْزَلَ مَلٰٓىِٕكَةً فَاِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟

వారి ప్రవక్తలు వారి వద్దకు ఒకరినొకరు అనుసరిస్తూ ఒకే సందేశమును తీసుకుని వచ్చి వారిని అల్లాహ్ ఒక్కడిని తప్ప ఇంకొకరిని ఆరాధించకండి అని ఆదేశిస్తూ వచ్చినప్పుడు వారిలో నుండి అవిశ్వాసపరులు ఇలా పలికారు : ఒక వేళ అల్లాహ్ మాపై దైవదూతలను ప్రవక్తలుగా అవతరింపదలచి ఉంటే వారినే అవతరింపజేసి ఉండేవాడు. నిశ్చయంగా మేము మీరు ఇచ్చి పంపింపించబడిన దాన్ని అవిశ్వసించేవారము. ఎందుకంటే మీరు మా లాంటి మనుషులే. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الإعراض عن الحق سبب المهالك في الدنيا والآخرة.
సత్యము నుండి విముఖత చూపటం ఇహ,పరలోకాల్లో వినాశనాలకు కారణమవుతుంది. info

• التكبر والاغترار بالقوة مانعان من الإذعان للحق.
బలము వలన అహంకారము,గర్వము రెండూ సత్యమును అంగీకరించటం నుండి ఆటంకమును కలిగిస్తాయి. info

• الكفار يُجْمَع لهم بين عذاب الدنيا وعذاب الآخرة.
అవిశ్వాసపరులు వారి కొరకు ఇహలోక శిక్ష మరియు పరలోక శిక్ష మధ్య సమీకరించబడుతుంది. info

• شهادة الجوارح يوم القيامة على أصحابها.
ప్రళయదినమున అవయవములు తమ యజమానులకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకటం జరుగును. info