ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
13 : 41

فَاِنْ اَعْرَضُوْا فَقُلْ اَنْذَرْتُكُمْ صٰعِقَةً مِّثْلَ صٰعِقَةِ عَادٍ وَّثَمُوْدَ ۟ؕ

అయితే ఒక వేళ వీరందరు మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి విముఖత చూపితే ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : హూద్ జాతివారైన ఆద్ మరియు సాలిహ్ జాతివారైన సమూద్ వారిద్దరిని తిరస్కరించినప్పుడు వారిపై వాటిల్లిన శిక్ష లాంటి శిక్ష మీపై వాటిల్లుతుందని నేను మిమ్మల్ని భయపెట్టాను. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الإعراض عن الحق سبب المهالك في الدنيا والآخرة.
సత్యము నుండి విముఖత చూపటం ఇహ,పరలోకాల్లో వినాశనాలకు కారణమవుతుంది. info

• التكبر والاغترار بالقوة مانعان من الإذعان للحق.
బలము వలన అహంకారము,గర్వము రెండూ సత్యమును అంగీకరించటం నుండి ఆటంకమును కలిగిస్తాయి. info

• الكفار يُجْمَع لهم بين عذاب الدنيا وعذاب الآخرة.
అవిశ్వాసపరులు వారి కొరకు ఇహలోక శిక్ష మరియు పరలోక శిక్ష మధ్య సమీకరించబడుతుంది. info

• شهادة الجوارح يوم القيامة على أصحابها.
ప్రళయదినమున అవయవములు తమ యజమానులకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకటం జరుగును. info