ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
72 : 40

فِی الْحَمِیْمِ ۙ۬— ثُمَّ فِی النَّارِ یُسْجَرُوْنَ ۟ۚ

వారు వారిని తీవ్రమైన వేడి గల నీళ్ళలోకి ఈడ్చుతారు. ఆ తరువాత వారు నరకాగ్నిలో కాల్చబడుతారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• التدرج في الخلق سُنَّة إلهية يتعلم منها الناس التدرج في حياتهم.
సృష్టిలో సోపానక్రమము దైవిక సంప్రదాయము దాని నుండి ప్రజలు తమ జీవితములో సోపానక్రమమును నేర్చుకుంటారు. info

• قبح الفرح بالباطل.
అసత్యము పట్ల ఆనందము యొక్క చెడ్డతనం. info

• أهمية الصبر في حياة الناس، وبخاصة الدعاة منهم.
ప్రజల జీవితాలలో సహనం యొక్క ప్రాముఖ్యత,ముఖ్యంగా వారిలో నుండి సందేశ ప్రచారకుల. info