ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
65 : 37

طَلْعُهَا كَاَنَّهٗ رُءُوْسُ الشَّیٰطِیْنِ ۟

దాని నుండి వాటి ఫలములు వెలికి వచ్చే భయంకర దృశ్యము షైతానుల తలలవలె ఉంటాయి. దృశ్యం యొక్క వికారము సమాచారము ఇచ్చేవారి వికారమునకు సూచన. మరియు ఇది అంటే దాని ఫలములు రుచిలో చెడ్డవని అర్ధం. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الظفر بنعيم الجنان هو الفوز الأعظم، ولمثل هذا العطاء والفضل ينبغي أن يعمل العاملون.
స్వర్గవనాల అనుగ్రహాల ద్వారా సాఫల్యం అదే గొప్ప సాఫల్యము. ఇటువంటి ప్రసాదము,అనుగ్రహము కొరకే ఆచరించే వారు ఆచరించాలి. info

• إن طعام أهل النار هو الزقّوم ذو الثمر المرّ الكريه الطعم والرائحة، العسير البلع، المؤلم الأكل.
నిశ్ఛయంగా నరకవాసుల ఆహారము అసహ్యకరమైన రుచి,వాసన కల ఫలములు కల,మింగటానికి కష్టమైన,తినటానికి బాధాకరమైన జముడు మొక్క. info

• أجاب الله تعالى دعاء نوح عليه السلام بإهلاك قومه، والله نعم المقصود المجيب.
మహోన్నతుడైన అల్లాహ్ నూహ్ అలైహిస్సలాంయొక్క ఆయన జాతిని నాశనం చేయమని చేసిన దుఆను స్వీకరించాడు. మరియు అల్లాహ్ ఎంతో బాగా సంకల్పించుకోదగినవాడు,స్వీకరించేవాడు. info