ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
19 : 35

وَمَا یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ۟ۙ

గ్రుడ్డివాడు,చూపు కలవాడు ఏ విధంగా సమానులు కారో అలాగే అవిశ్వాసపరుడు మరియు విశ్వాసపరుడు స్థానమును బట్టి సమానులు కారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• نفي التساوي بين الحق وأهله من جهة، والباطل وأهله من جهة أخرى.
ఒక వైపు నుండి సత్యము, సత్యము పలికేవారి మధ్య మరియు మరో వైపు నుండి అసత్యము, అసత్యము పలికేవారి మధ్య సమానత్వమును నివారించటం. info

• كثرة عدد الرسل عليهم السلام قبل رسولنا صلى الله عليه وسلم دليل على رحمة الله وعناد الخلق.
మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కన్న మునుపు దైవ ప్రవక్తల సంఖ్య అధికంగా ఉండటం అల్లాహ్ కారుణ్యమునకు,సృష్టి యొక్క మొండితనమునకు ఆధారము. info

• إهلاك المكذبين سُنَّة إلهية.
తిరస్కారులను తుదిముట్టించటం దైవ సంప్రదాయం. info

• صفات الإيمان تجارة رابحة، وصفات الكفر تجارة خاسرة.
విశ్వాసము యొక్క గుణాలు లాభదాయకమైన వ్యాపారము మరియు అవిశ్వాసము యొక్క గుణాలు నష్టపూరితమైన వ్యాపారము. info