ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
69 : 33

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِیْنَ اٰذَوْا مُوْسٰی فَبَرَّاَهُ اللّٰهُ مِمَّا قَالُوْا ؕ— وَكَانَ عِنْدَ اللّٰهِ وَجِیْهًا ۟

ఓ అల్లాహ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీరు మీ ప్రవక్తను బాధ కలిగించకండి. అప్పుడు మీరు మూసాను బాధ కలిగించిన వారి మాదిరిగా అయిపోతారు. ఉదాహరణకు వారు ఆయన శరీరములో లోపమును చూపించారు. అప్పుడు అల్లాహ్ ఆయనను వారు అన్న మాటల నుండి మచ్చలేని వాడిగా నెగ్గు తేల్చాడు. అప్పుడు వారికి వారు అతని విషయంలో అన్న మాటల నుండి అతని శ్రేయస్కరం స్పష్టమయ్యింది. మరియు మూసా అలైహిస్సలాం అల్లాహ్ యందు ఎంతో ఆదరణీయుడు. ఆయన అభ్యర్ధన తిరస్కరించబడదు. ఆయన ప్రయత్నాలు నిరాశపడవు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• اختصاص الله بعلم الساعة.
ప్రళయము యొక్క జ్ఞానము అల్లాహ్ కు ప్రత్యేకము. info

• تحميل الأتباع كُبَرَاءَهُم مسؤوليةَ إضلالهم لا يعفيهم هم من المسؤولية.
అనుసరించేవారు తమను అపమార్గమునకు లోను చేయటం యొక్క బాధ్యత వహించటమును (తాము అనుసరించిన) తమ పెద్దలపై నెట్టటం తాము బాధ్యత వహించటం నుండి ఉపశమనం కలిగించదు. info

• شدة التحريم لإيذاء الأنبياء بالقول أو الفعل.
మాటతో,చేతతో ప్రవక్తలను బాధ కలిగించటం యొక్క నిషేధం తీవ్రత. info

• عظم الأمانة التي تحمّلها الإنسان.
మనిషి బాధ్యత తీసుకున్న అమానత్ యొక్క గొప్పతనము. info