ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
57 : 33

اِنَّ الَّذِیْنَ یُؤْذُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ لَعَنَهُمُ اللّٰهُ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ وَاَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِیْنًا ۟

నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను మాటలతో,చేతలతో బాధను కలిగిస్తారో ఇహలోకములో,పరలోకములో వారిని అల్లాహ్ దూరం చేస్తాడు మరియు తన కారుణ్య విశాలత్వము నుండి వారిని వెలివేస్తాడు. మరియు వారు ఆయన ప్రవక్తకు బాధించి పొందిన దానిపై వారికి ప్రతిఫలంగా ఆయన పరలోకములో అవమానమును కలిగించే శిక్షను వారి కొరకు సిద్ధం చేశాడు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• علوّ منزلة النبي صلى الله عليه وسلم عند الله وملائكته.
అల్లాహ్ మరియు ఆయన దూతల వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం గొప్పతనం. info

• حرمة إيذاء المؤمنين دون سبب.
ఏ కారణం లేకుండా విశ్వాసపరులకు బాధ కలిగించటం నిషిద్ధము. info

• النفاق سبب لنزول العذاب بصاحبه.
కపటత్వము దాన్ని పాల్పడే వాడిపై శిక్ష అవతరణకు ఒక కారణం. info