ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
28 : 32

وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْفَتْحُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

మరణాంతర జీవితమును తిరస్కరించి శిక్ష గురించి తొందర పెట్టేవారు ఇలా పలుకుతారు : ఈ తీర్పు ఎప్పుడు ఉన్నది దేని గురించైతే మీరు అది మీకు,మాకు మధ్యన తీర్పునిస్తుందని మరియు మా పరిణామం నరకము అవుతుందని,మీ పరిణామం స్వర్గమవుతుందని మీరు గట్టిగా వాదించినది. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• عذاب الكافر في الدنيا وسيلة لتوبته.
అవిశ్వాసి ఇహలోకములో శిక్షింపబడటం అతని పశ్చాత్తాప్పడటానికి ఒక మార్గము. info

• ثبوت اللقاء بين نبينا صلى الله عليه وسلم وموسى عليه السلام ليلة الإسراء والمعراج.
మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,మూసా అలైహిస్సలాం మధ్య ఇస్రా,మేరాజ్ రాత్రి కలవటం యొక్క నిరూపణ. info

• الصبر واليقين صفتا أهل الإمامة في الدين.
సహనము,నమ్మకము ధర్మ విషయంలో నాయకత్వం వహించే వారి రెండు లక్షణములు. info