ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
16 : 30

وَاَمَّا الَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَا وَلِقَآئِ الْاٰخِرَةِ فَاُولٰٓىِٕكَ فِی الْعَذَابِ مُحْضَرُوْنَ ۟

మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల తిరస్కారమును కనబరచి,మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించి,మరణాంతరం లేపబడటమును,లెక్క తీసుకొనబడటమును తిరస్కరిస్తారో వారందరు శిక్ష కొరకు హాజరుపరచబడుతారు. మరియు వారు దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• إعمار العبد أوقاته بالصلاة والتسبيح علامة على حسن العاقبة.
దాసుడు నమాజులతో,పరిశుద్ధతను కొనియాడటంతో తన సమయాన్ని పునర్నిర్మించడం మంచి ముగింపునకు సంకేతం. info

• الاستدلال على البعث بتجدد الحياة، حيث يخلق الله الحي من الميت والميت من الحي.
అల్లాహ్ జీవి నుండి నిర్జీవిని,నిర్జీవి నుండి జీవిని సృష్టించినప్పుడు జీవితం యొక్క పునరుద్ధరణతో మరణాంతరం లేపబడటంపై ఆధారమివ్వటం. info

• آيات الله في الأنفس والآفاق لا يستفيد منها إلا من يُعمِل وسائل إدراكه الحسية والمعنوية التي أنعم الله بها عليه.
స్వయములో,జగతిలో ఉన్న అల్లాహ్ సూచనల నుండి కేవలం అల్లాహ్ తమకు అనుగ్రహించిన ఇంద్రియ,నైతిక కారకాలను ఉపయోగించుకునే వాడు మాత్రమే ప్రయోజనం చెందుతాడు. info