ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
99 : 3

قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ مَنْ اٰمَنَ تَبْغُوْنَهَا عِوَجًا وَّاَنْتُمْ شُهَدَآءُ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟

మీరు చెప్పండి –ఓ దైవప్రవక్త-ఓ గ్రంథవహకులైన యూదులు మరియు క్రైస్తవులారా విశ్వసించిన ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఎందుకని ఆపుతున్నారు,మీరు దైవధర్మం కొరకు సత్యం నుండి అసత్యం వైపునకు మారమని కోరుతున్నారు,అప్పటికి దానిని విశ్వసించినవారు సన్మార్గం నుండి బ్రష్టులయ్యారు,మరియు మీరు ఈ మాట పై సాక్ష్యులుగా ఉన్నారు అది ఈ ధర్మమే సత్యమైనది,మరియు మీ పుస్తకములో ఉన్నది సత్యపరిచింది కదా ? మీరు ఆయనకు ఒడిగట్టే అవిశ్వాసం,ఆయన మార్గం నుంచి ఆపడం వంటి చేష్టలను నుంచి అల్లాహ్ పరధ్యానంలో లేడు. ఆయన దీనికి ప్రతిఫలం అతిత్వరలో మీకు ఇవ్వబోతున్నాడు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• كَذِبُ اليهود على الله تعالى وأنبيائه، ومن كذبهم زعمهم أن تحريم يعقوب عليه السلام لبعض الأطعمة نزلت به التوراة.
యూదులు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలపై అబద్దం మోపారు,వారి అబద్దమేమిటంటే ‘యాఖూబు అలైహిస్సలాము కొన్నిఆహారపదార్థాలను నిషేదించారు వాటిని తౌరాతు నిషేదించింది అని వారి వాదన info

• أعظم أماكن العبادة وأشرفها البيت الحرام، فهو أول بيت وضع لعبادة الله، وفيه من الخصائص ما ليس في سواه.
ఆరాధించబడే ప్రదేశాలలో గొప్పది మరియు గౌరవప్రదమైనది ‘అల్ హరాము గృహం’ఇది అల్లాహ్ ఆరాధన నిమిత్తం మొట్టమొదట నిర్మితమైనది,దీనియందు గల ప్రత్యేకతలు మరొకదానిలో లేవు. info

• ذَكَرَ الله وجوب الحج بأوكد ألفاظ الوجوب تأكيدًا لوجوبه.
అల్లాహ్ హజ్జ్’విధి కావడాన్ని ప్రస్తావించాడు దానీకోసం విధి’ని సూచించే పదాల ద్వారా తాకీదు చేశాడు. info