ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
177 : 3

اِنَّ الَّذِیْنَ اشْتَرَوُا الْكُفْرَ بِالْاِیْمَانِ لَنْ یَّضُرُّوا اللّٰهَ شَیْـًٔا ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

అవిశ్వాసంతో విశ్వాసాన్ని మార్చుకున్న వారు అల్లాహ్ కు ఏ హాని చేయలేరు.వారు స్వయానికి హానీ తల్పెట్టుకుంటారు,వారికొరకు పరలోకంలో బాధాకరమైన శిక్ష ఉంది. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• ينبغي للمؤمن ألا يلتفت إلى تخويف الشيطان له بأعوانه وأنصاره من الكافرين، فإن الأمر كله لله تعالى.
సత్యతిరస్కరులైన కాఫీరుల్లో షైతాను తన సహాయకులు మరియు మద్దతుదారులతో బెదిరించినప్పుడు విశ్వాసి బెదరకూడదు,నిశ్చయంగా సర్వవ్యవహారాలు అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి. info

• لا ينبغي للعبد أن يغتر بإمهال الله له، بل عليه المبادرة إلى التوبة، ما دام في زمن المهلة قبل فواتها.
ఒకదాసుడు అల్లాహ్ ఇచ్చిన గడువు పట్ల ఎన్నడూ మోసపోకూడదు,బదులుగా,అతను మరణానికి ముందు అనుగ్రహించబడిన గడువు సమయంలో ఉన్నంత కాలం పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. info

• البخيل الذي يمنع فضل الله عليه إنما يضر نفسه بحرمانها المتاجرة مع الله الكريم الوهاب، وتعريضها للعقوبة يوم القيامة.
అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాన్ని ఆపుకునే పిసినారి దయామయుడు,కనికరించేవాడు అయిన అల్లాహ్ తో వర్తకం చేయకుండా తనకు తానే స్వయంగా హాని చేసుకుంటాడు మరియు పరలోకంలో దాని ద్వారా శిక్షించబడుతుంది. info