ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
35 : 29

وَلَقَدْ تَّرَكْنَا مِنْهَاۤ اٰیَةً بَیِّنَةً لِّقَوْمٍ یَّعْقِلُوْنَ ۟

మరియు నిశ్చయంగా మేము నాశనం చేసిన ఈ ఊరి ద్వారా బుద్ధిమంతులైన జనుల కొరకు ఒక స్పష్టమైన సూచనను విడిచిపెట్టాము. ఎందుకంటే వారే సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకుంటారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• قوله تعالى:﴿ وَقَد تَّبَيَّنَ..﴾ تدل على معرفة العرب بمساكنهم وأخبارهم.
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు : (قَد تَّبَيَّنَ) అరబ్బుల గుర్తింపు వారి నివాసము,వారి సమాచారముల ద్వారా అని సూచిస్తుంది. info

• العلائق البشرية لا تنفع إلا مع الإيمان.
మానవ బంధాలు విశ్వాసంతోపాటే ప్రయోజనం కలిగిస్తాయి. info

• الحرص على أمن الضيوف وسلامتهم من الاعتداء عليهم.
అతిధుల పై దాడీ నుండి భద్రత,వారి రక్షణ పై ఆశ. info

• منازل المُهْلَكين بالعذاب عبرة للمعتبرين.
శిక్ష ద్వారా నాశనం చెందిన వారి నివాసములు గుణపాఠం నేర్చుకునే వారి కొరకు ఒక గుణపాఠము. info

• العلم بالحق لا ينفع مع اتباع الهوى وإيثاره على الهدى.
మనోవాంచలను అనుసరించటం,సన్మార్గము పై దానికి ప్రాధాన్యతనివ్వటంతో పాటు సత్యము గురించి జ్ఞానము ప్రయోజనం చేకూర్చదు. info