ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
27 : 29

وَوَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَیَعْقُوْبَ وَجَعَلْنَا فِیْ ذُرِّیَّتِهِ النُّبُوَّةَ وَالْكِتٰبَ وَاٰتَیْنٰهُ اَجْرَهٗ فِی الدُّنْیَا ۚ— وَاِنَّهٗ فِی الْاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِیْنَ ۟

మరియు మేము ఇబ్రాహీం అలాహిస్సలాంనకు ఇస్హాఖ్ ను,అతని కుమారుడగు యాఖూబ్ ను ప్రసాదించాము. మరియు అతని సంతానములో దైవ దౌత్యమును, అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన గ్రంధములను చేశాము. మరియు ఇహలోకములో సత్య మార్గముపై ఆయన సహనమునకు ప్రతిఫలంగా సంతానము మంచితనము,మంచి ప్రశంసలను ప్రసాదించాము. మరియు నిశ్ఛయంగా అతడు పరలోకములో పుణ్యాత్ముల ప్రతిఫలం ప్రసాదించబడుతాడు. ఇహలోకంలో అతనికి ప్రసాదించబడినది పరలోకంలో అతని కొరకు సిద్ధం చేసి ఉంచిన గౌరవప్రదమైన ప్రతిఫలమును తగ్గించదు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• عناية الله بعباده الصالحين حيث ينجيهم من مكر أعدائهم.
అల్లాహ్ తన పుణ్య దాసులపట్ల శ్రద్ధ ఏవిధంగానంటే ఆయన వారి శతృవుల కుట్రల నుండి వారిని ముక్తిని కలిగింపజేస్తాడు. info

• فضل الهجرة إلى الله.
అల్లాహ్ వైపునకు వలసపోయే ఘనత. info

• عظم منزلة إبراهيم وآله عند الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ వద్ద ఇబ్రాహీం అలైహిస్సలాం,ఆయన వంశీయుల స్థానము యొక్క గొప్పతనము. info

• تعجيل بعض الأجر في الدنيا لا يعني نقص الثواب في الآخرة.
ఇహలోకంలో కొంత ప్రతిఫలం శీఘ్రంగా ఇవ్వటం అంటే పరలోకంలో ప్రతిఫలం తగ్గిపోవటం కాదు. info

• قبح تعاطي المنكرات في المجالس العامة.
సాధారణ సభలలో దుశ్చర్యలకు పాల్పడటంలో మునిగి ఉండటం అసభ్యకరమైనది. info