ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
87 : 27

وَیَوْمَ یُنْفَخُ فِی الصُّوْرِ فَفَزِعَ مَنْ فِی السَّمٰوٰتِ وَمَنْ فِی الْاَرْضِ اِلَّا مَنْ شَآءَ اللّٰهُ ؕ— وَكُلٌّ اَتَوْهُ دٰخِرِیْنَ ۟

ఓ ప్రవక్తా మీరు బాకాలో ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత రెండవ సారి ఊదే రోజును ఒక సారి గుర్తు చేసుకోండి. అప్పుడు ఆకాశముల్లో,భూమిలో ఉన్న వారందరిలో నుండి అల్లాహ్ భయంతో కంపించటం నుండి మినహాయించిన వారు తప్ప వారందరు భయంతో కంపించిపోతారు. ఇది (మినహాయింపు) ఆయన తరపు నుండి వారికి ఒక అనుగ్రహము. అల్లాహ్ సృష్టితాల్లో నుండి ఆ రోజు ఆయన వద్దకు విధేయులై,అణకువతో వస్తారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• أهمية التوكل على الله.
అల్లాహ్ పై నమ్మకము యొక్క ప్రాముఖ్యత. info

• تزكية النبي صلى الله عليه وسلم بأنه على الحق الواضح.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన స్పష్టమైన సత్యముపై ఉన్నారని ఆయన యొక్క పరిశుద్ధత . info

• هداية التوفيق بيد الله، وليست بيد الرسول صلى الله عليه وسلم.
సన్మార్గపు సౌభాగ్యమును కలిగించటం అల్లాహ్ చేతిలో ఉన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో లేదు. info

• دلالة النوم على الموت، والاستيقاظ على البعث.
నిద్ర మృత్యువుకు,నిద్ర నుండి మేల్కొవటం మరణాంతరం లేపబడటంకు సంకేతకం. info