ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
62 : 27

اَمَّنْ یُّجِیْبُ الْمُضْطَرَّ اِذَا دَعَاهُ وَیَكْشِفُ السُّوْٓءَ وَیَجْعَلُكُمْ خُلَفَآءَ الْاَرْضِ ؕ— ءَاِلٰهٌ مَّعَ اللّٰهِ ؕ— قَلِیْلًا مَّا تَذَكَّرُوْنَ ۟ؕ

ఎవరిపైననైన అతని వ్యవహారము ఇబ్బందిగా మారి,కష్టంగా అయినప్పుడు ఆయనను అతడు వేడుకుంటే అతని వేడుకను స్వీకరించి మానవునిపై వాటిల్లిన రోగము,పేదరికము,ఇతర వాటిని తొలగించేవాడెవడు ?. మరియు మీలోని కొందరు కొందరికి వంశపారంపర్యముగా ప్రాతినిధ్యం వహించటానికి మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినదెవరు ?. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే వేరే ఆరాధ్య దైవం ఉన్నాడా ?. మీరు హితోపదేశం స్వీకరించి,గుణపాఠం నేర్చుకునేది చాలా తక్కువ. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• لجوء أهل الباطل للعنف عندما تحاصرهم حجج الحق.
అసత్యపరులు తమకు సత్యము యొక్క వాదనలు చుట్టుముట్టినప్పుడు హింసను ఆశ్రయిస్తారు. info

• رابطة الزوجية دون الإيمان لا تنفع في الآخرة.
విశ్వాసము లేకుండా వైవాహిక బంధము పరలోకములో ప్రయోజనం చేకూర్చదు. info

• ترسيخ عقيدة التوحيد من خلال التذكير بنعم الله.
అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేయటం ద్వారా ఏక దైవ ఆరాధన విశ్వాసమును దృఢపరచటము. info

• كل مضطر من مؤمن أو كافر فإن الله قد وعده بالإجابة إذا دعاه.
కలత చెందిన ప్రతీ విశ్వాసపరుడు లేదా అవిశ్వాసపరుడు అల్లాహ్ ను వేడుకున్నప్పుడు అతని వేడుకోవటమును స్వీకరిస్తాడని అల్లాహ్ వాగ్దానం చేశాడు. info