ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
42 : 27

فَلَمَّا جَآءَتْ قِیْلَ اَهٰكَذَا عَرْشُكِ ؕ— قَالَتْ كَاَنَّهٗ هُوَ ۚ— وَاُوْتِیْنَا الْعِلْمَ مِنْ قَبْلِهَا وَكُنَّا مُسْلِمِیْنَ ۟

ఎప్పుడైతే సబా రాణి సులైమాన్ అలైహిస్సలాం వద్దకు వచ్చినదో ఆమెను పరీక్షించటానికి ఆమెతో ఇలా పలకబడింది : ఏమీ ఇది నీ సింహాసనంలా ఉన్నదా ?. అది దాని మాదిరిగా ఉన్నదని ఆమె ప్రశ్న ఎలా ఉన్నదో జవాబు అలాగే ఇచ్చినది. అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : అల్లాహ్ మాకు ఈమె కన్న ముందు తన సామర్ధ్యంతో ఈ విషయాల్లాంటి వాటి పట్ల జ్ఞానమును ప్రసాదించాడు. మరియు మేము అల్లాహ్ ఆదేశమునకు కట్టుబడి ఆయనకు విధేయులమై ఉన్నాము. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• عزة الإيمان تحصّن المؤمن من التأثر بحطام الدنيا.
విశ్వాసం యొక్క ఆధిక్యత విశ్వాసపరుడిని ప్రాపంచిక శిధిలాల బారిన పడకుండా కాపాడుతుంది. info

• الفرح بالماديات والركون إليها صفة من صفات الكفار.
భౌతిక వస్తువులతో సంతోషపడటం మరియు వాటిపై ఆధారపడటం అవిశ్వాసపరుల గుణాల్లోంచి ఒక గుణము. info

• يقظة شعور المؤمن تجاه نعم الله.
అల్లాహ్ అనుగ్రహాల వైపు విశ్వాసపరుని భావనను మేల్కొల్పటం. info

• اختبار ذكاء الخصم بغية التعامل معه بما يناسبه.
తగిన విధంగా వ్యవహరించటానికి ప్రత్యర్ధి తెలివితేటలను పరీక్షించటం. info

• إبراز التفوق على الخصم للتأثير فيه.
ప్రత్యర్ధి యొక్క ఆధిపత్యమును బహిర్గతం చేయటం అందులో ప్రభావితం చేయటానికి. info