ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
139 : 26

فَكَذَّبُوْهُ فَاَهْلَكْنٰهُمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

అప్పుడు వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరిస్తూనే ఉన్నారు. అప్పుడు మేము వారి తిరస్కారమునకు బదులుగా వంధ్య గాలితో వారిని వినాశనమునకు గురి చేశాము. నిశ్చయంగా ఈ వినాశనములో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• توالي النعم مع الكفر استدراج للهلاك.
అవిశ్వాసంతో పాటు వరుస అనుగ్రహాలు కలగటం వినాశనము కొరకు నెమ్మది నెమ్మదిగా దగ్గర చేయటం. info

• التذكير بالنعم يُرتجى منه الإيمان والعودة إلى الله من العبد.
అనుగ్రహాలను గుర్తు చేసి దాసుడి నుండి విశ్వాసము,అల్లాహ్ వైపునకు మరలటమును ఆశించబడుతుంది. info

• المعاصي هي سبب الفساد في الأرض.
పాపకార్యాలు భూమిలో కల్లోలాలకు కారణం. info