ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
9 : 23

وَالَّذِیْنَ هُمْ عَلٰی صَلَوٰتِهِمْ یُحَافِظُوْنَ ۟ۘ

మరియు తమ నమాజులను వాటిని అను నిత్యం పాటించటంతో,వాటి వేళల్లో,వాటి షరతులతో,వాటి విధులతో,వాటి సున్నతులతో పాటిస్తూ పరిరక్షించేవారు వారే. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• للفلاح أسباب متنوعة يحسن معرفتها والحرص عليها.
సాఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవటం,వాటిని పరిరక్షించటం మంచిది. info

• التدرج في الخلق والشرع سُنَّة إلهية.
సృష్టిని,ధర్మాన్ని సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సంప్రదాయం. info

• إحاطة علم الله بمخلوقاته.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన సృష్టితాలను చుట్టుముట్టి ఉంటుంది. info