ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
60 : 23

وَالَّذِیْنَ یُؤْتُوْنَ مَاۤ اٰتَوْا وَّقُلُوْبُهُمْ وَجِلَةٌ اَنَّهُمْ اِلٰی رَبِّهِمْ رٰجِعُوْنَ ۟ۙ

మరియు ఎవరైతే పుణ్య కార్యాల్లో శ్రమించి సత్కర్మల ద్వారా దగ్గరత్వాన్ని పొందుతారో వారు ప్రళయ దినాన ఆయన వైపునకు మరలినప్పుడు అల్లాహ్ వారి నుండి వారి ఖర్చు చేయటమును,వారి సత్కర్మలను స్వీకరించడని భయపడుతుంటారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• خوف المؤمن من عدم قبول عمله الصالح.
విశ్వాసపరుడికి తన సత్కర్మ స్వీకరించబడదన్న భయము కలిగి ఉండటం. info

• سقوط التكليف بما لا يُسْتطاع رحمة بالعباد.
సాధ్యం కాని బాధలు తొలిగిపోవటం దాసులపట్ల కారుణ్యము. info

• الترف مانع من موانع الاستقامة وسبب في الهلاك.
విలాసము నిలకడ నుండి (స్థిరత్వము) ఆటంకమును కలిగిస్తుంది. మరియు వినాశనమునకు కారణమవుతుంది. info

• قصور عقول البشر عن إدراك كثير من المصالح.
అనేక ప్రయోజనాలను గుర్తించటం నుండి మానవుల బుద్ధులు విఫలమవుతాయి. info