ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
26 : 23

قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟

నూహ్ అలైహిస్సలాం ఇలా విన్నపించుకున్నారు : ఓ నా ప్రభువా వారు నన్ను తిరస్కరించినందున నీవు నా తరుపున వారితో ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• لطف الله بعباده ظاهر بإنزال المطر وتيسير الانتفاع به.
వర్షమును కురిపించటం,దాని ద్వారా ప్రయోజనం చెందటమును శులభతరం చేయటంతో అల్లాహ్ యొక్క దయ తన దాసులతో ఉన్నదని స్పష్టమవుతుంది. info

• التنويه بمنزلة شجرة الزيتون.
ఆలివ్ చెట్టు యొక్క స్థానమును ప్రతీష్టించబడింది. info

• اعتقاد المشركين ألوهية الحجر، وتكذيبهم بنبوة البشر، دليل على سخف عقولهم.
రాతి దైవత్వంపై ముష్రికుల నమ్మకం,మానవుని దైవ దౌత్యము పట్ల వారి తిరస్కారం వారి బుద్దిలేమితనమునకు నిదర్శనం. info

• نصر الله لرسله ثابت عندما تكذبهم أممهم.
అల్లాహ్ యొక్క సహాయం తన ప్రవక్తల కొరకు వారి జాతుల వారు వారిని తిరస్కరించినప్పుడల్ల స్థిరంగా ఉంటుంది. info