ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
100 : 21

لَهُمْ فِیْهَا زَفِیْرٌ وَّهُمْ فِیْهَا لَا یَسْمَعُوْنَ ۟

అందులో వారికి కలిగిన బాధల వలన వారికి తీవ్రమైన మూలగటం ఉంటుంది. మరియు వారు నరకాగ్నిలో వారికి కలిగిన భయాందోళనల తీవ్రత వలన శబ్ధములను వినలేరు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• التنويه بالعفاف وبيان فضله.
పవిత్రతను గమనించి దాని యోగ్యతను వివరించడం. info

• اتفاق الرسالات السماوية في التوحيد وأسس العبادات.
తౌహీదు,ఆరాధనల పునాదుల విషయంలో దివ్య సందేశాల ఏకీభావం. info

• فَتْح سد يأجوج ومأجوج من علامات الساعة الكبرى.
యాజూజ్,మాజూజ్ యొక్క అడ్డుగోడ తెరవటం ప్రళయం యొక్క పెద్ద సూచనల్లోంచిది. info

• الغفلة عن الاستعداد ليوم القيامة سبب لمعاناة أهوالها.
ప్రళయ దినం కొరకు సిధ్ధం చేయటం నుండి నిర్లక్ష్యం దాని భయాందోళనల బాధలకు ఒక కారణం. info