ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
100 : 2

اَوَكُلَّمَا عٰهَدُوْا عَهْدًا نَّبَذَهٗ فَرِیْقٌ مِّنْهُمْ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یُؤْمِنُوْنَ ۟

యూదుల దుస్థితిలో నుంచి ఒకటి వారితో ఏదైన ప్రమాణం తీసుకుంటే - తౌరాతు సూచించే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యంపై విశ్వాసం చూపటంపై - వారిలో నుండి ఒక వర్గము దాన్ని భంగపరుస్తుంది. అంతేకాదు వాస్తవానికి చాలా మంది ఈ యూదులు మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన వాటిపై విశ్వాసం కనబరచలేదు. ఎందుకంటే విశ్వాసం ప్రమాణమును సంపూర్ణం చేయటంపై పురిగొల్పుతుంది. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• المؤمن الحق يرجو ما عند الله من النعيم المقيم، ولهذا يفرح بلقاء الله ولا يخشى الموت.
వాస్తవ విశ్వాసపరుడు అల్లాహ్ వద్ద ఉన్న శాశ్వత అనుగ్రహాలను ఆశిస్తారు. మరియు ఇందుకనే అతడు అల్లాహ్ కలుసుకోవటం గురించి సంతోషపడుతాడు. మరియు అతడు మరణము నుంచి భయపడడు. info

• حِرص اليهود على الحياة الدنيا حتى لو كانت حياة حقيرة مهينة غير كريمة.
ఇహలోక జీవితంపై యూదులు అత్యాశ కలిగి ఉండటం చివరికి ఆ జీవితం నీచమైన,దిగజారినదైన,అగౌరవప్రదమైనా సరే. info

• أنّ من عادى أولياء الله المقربين منه فقد عادى الله تعالى.
అల్లాహ్ సన్నిహితులకు ఎవరైతే శతృత్వం కలిగి ఉంటాడో అతడు మహోన్నతుడైన అల్లాహ్ కు శతృత్వం కలిగి ఉంటాడు. info

• إعراض اليهود عن نبوة محمد صلى الله عليه وسلم بعدما عرفوا تصديقه لما في أيديهم من التوراة.
యూదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దౌత్యం గురించి వారి చేతుల్లో ఉన్న పుస్తకముల్లో దాని దృవీకరణను తెలిసిన తరువాత కూడా దాని నుండి విముఖత చూపారు. info

• أنَّ من لم ينتفع بعلمه صح أن يوصف بالجهل؛ لأنه شابه الجاهل في جهله.
ఎవరైతే తన జ్ఞానంతో ప్రయోజనం చెందడో అతడిని అజ్ఞానంతో వర్ణించడం సరైనది. ఎందుకంటే అతను తన అజ్ఞానంలో అజ్ఞానితో పోలియున్నాడు. info