ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
14 : 16

وَهُوَ الَّذِیْ سَخَّرَ الْبَحْرَ لِتَاْكُلُوْا مِنْهُ لَحْمًا طَرِیًّا وَّتَسْتَخْرِجُوْا مِنْهُ حِلْیَةً تَلْبَسُوْنَهَا ۚ— وَتَرَی الْفُلْكَ مَوَاخِرَ فِیْهِ وَلِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

పరిశుద్ధుడైన ఆయనే సముద్రమును మీకు వశపరచాడు. అప్పుడే దానిపై ప్రయాణము,అందులో ఉన్న వాటిని వెలికి తీయటం మీకు సంభవమైనది; మీరు వేటాడే చేపల మెత్తని,తాజా మాంసం మీరు తినటానికి,దాని నుండి మీరు అలంకరణకు మీరు తొడిగే,మీ స్త్రీలు తొడిగే ముత్యాల్లాంటి వాటిని మీరు వెలికి తీయటానికి. మరియు నీవు సముద్రపు అలలను చీల్చుకుంటూ వెళ్ళే ఓడలను చూస్తావు. మీరు ఈ ఓడలపై అల్లాహ్ అనుగ్రహముతో లభించే వ్యాపార లాభాలను ఆశిస్తూ,అల్లాహ్ మీకు ప్రసాధించిన అనుగ్రహాలకు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటమును ఆశిస్తూ ,ఆరాధనను ఆయన ఒక్కడికే ప్రత్యేకిస్తూ ప్రయాణం చేస్తారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• من عظمة الله أنه يخلق ما لا يعلمه جميع البشر في كل حين يريد سبحانه.
• పరిశుద్ధుడైన ఆయన కోరుకున్నప్పుడు మానవులందరికి తెలియని వాటిని సృష్టించటం అల్లాహ్ గొప్పతనము. info

• خلق الله النجوم لزينة السماء، والهداية في ظلمات البر والبحر، ومعرفة الأوقات وحساب الأزمنة.
• అల్లాహ్ నక్షత్రాలను ఆకాశము అలంకరణకు,భూమి యొక్క,సముద్రము యొక్క చీకట్లలో మార్గం పొందటానికి,వేళలను మరియు కాలాల లెక్కను తెలుసుకోవటానికి సృష్టించాడు. info

• الثناء والشكر على الله الذي أنعم علينا بما يصلح حياتنا ويعيننا على أفضل معيشة.
• పొగడ్తలు,కృతజ్ఞతలు ఆ అల్లాహ్ కే ఎవరైతే మన జీవితమునకు ప్రయోజనం కలిగించే వాటిని అనుగ్రహించాడో,ఉత్తమమైన జీవితమును పొందటానికి మాకు సహాయం చేశాడో. info

• الله سبحانه أنعم علينا بتسخير البحر لتناول اللحوم (الأسماك)، واستخراج اللؤلؤ والمرجان، وللركوب، والتجارة، وغير ذلك من المصالح والمنافع.
• పరిశుద్ధుడైన అల్లాహ్ మాంసములను,చేపలను పొందటానికి,ముత్యాలను,పగడాలను వెలికి తీయటానికి,ప్రయాణము చేయటానికి,వ్యాపారమునకు మరియు ఇతర ప్రయోజనముల కొరకు సముద్రమును ఉపయుక్తంగా చేసి మాపై అనుగ్రహించాడు. info