ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
66 : 11

فَلَمَّا جَآءَ اَمْرُنَا نَجَّیْنَا صٰلِحًا وَّالَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا وَمِنْ خِزْیِ یَوْمِىِٕذٍ ؕ— اِنَّ رَبَّكَ هُوَ الْقَوِیُّ الْعَزِیْزُ ۟

ఎప్పుడైతే వారిని తుదిముట్టిస్తూ మా ఆదేశం వచ్చినదో మేము సాలిహ్ అలైహిస్సలాంను,ఆయనతోపాటు విశ్వసించిన వారిని మా వద్ద నుండి కారుణ్యం ద్వారా రక్షించాము.మరియు మేము వారిని ఆ రోజు యొక్క పరాభవము నుండి,దాని అవమానము నుండి రక్షించాము.ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఎవరు పరాజయం చేయలేని బలవంతుడు,ఆధిక్యుడు.మరియు అందు వలనే ఆయన తిరస్కరించే జాతులను తుదిముట్టించాడు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• عناد واستكبار المشركين حيث لم يؤمنوا بآية صالح عليه السلام وهي من أعظم الآيات.
ముష్రికుల వ్యతిరేకత,అహంకారము బహిర్గతమైనది ఎప్పుడైతేతే వారు సాలిహ్ అలైహిస్సలాం సూచనపై విశ్వాసమును కనబరచలేదో.వాస్తవానికి అది గొప్ప మహిమ. info

• استحباب تبشير المؤمن بما هو خير له.
విశ్వాసపరుని కొరకు మేలైన వాటి ద్వారా శుభవార్తను ఇవ్వటం సమ్మతము. info

• مشروعية السلام لمن دخل على غيره، ووجوب الرد.
ఇతరుల వద్దకు వెళ్ళిన వారు సలాం చేయటం ధర్మబద్దమైనది మరియు సలాం కుబదులు చెప్పటం తప్పనిసరి. info

• وجوب إكرام الضيف.
అతిధిని గౌరవించటం అనివార్యము. info