ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
54 : 10

وَلَوْ اَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ مَا فِی الْاَرْضِ لَافْتَدَتْ بِهٖ ؕ— وَاَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَاَوُا الْعَذَابَ ۚ— وَقُضِیَ بَیْنَهُمْ بِالْقِسْطِ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟

ఒక వేళ అల్లాహ్ తోపాటు సాటి కల్పించే ప్రతి ఒక్కరికి భూమిలో ఉండే విలువైన సంపద ఉంటే దాన్ని అల్లాహ్ శిక్షకు పరిహారంగా చేయటానికి ఏర్పాటు చేయబడితే అతడు దాన్ని అల్లాహ్ శిక్ష నుండి విముక్తి పొందటానికి పరిహారంగా ఇస్తాడు.మరియు ముష్రికులు ప్రళయదినాన శిక్షను చూసినప్పుడు తమ అవిశ్వాసముపై పశ్చాత్తాపమును గోప్యంగా ఉంచుతారు.మరియు అల్లాహ్ వారి మధ్య న్యాయపరంగా తీర్పునిస్తాడు.మరియు వారికి అన్యాయం చేయబడదు.వారు తమ ఆచరణల పరంగా మాత్రమే ప్రతిఫలం ప్రసాధించబడుతారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• عظم ما ينتظر المشركين بالله من عذاب، حتى إنهم يتمنون دفعه بكل ما في الأرض، ولن يُقْبلَ منهم.
అల్లాహ్ తోపాటు సాటి కల్పించే వారు నిరీక్షిస్తున్న శిక్ష గొప్పతనం వివరింపబడింది. చివరికి వారు భూమిలో ఉన్న వాటినన్నింటిని వెచ్చించి దానిని తొలగించాలనుకుంటున్నారు.అది వారి నుండి స్వీకరించబడదంటే స్వీకరించబడదు. info

• القرآن شفاء للمؤمنين من أمراض الشهوات وأمراض الشبهات بما فيه من الهدايات والدلائل العقلية والنقلية.
ఖుర్ఆన్ అందులో ఉన్న సూచనలు,హేతుబద్ధమైన,ప్రామాణిక ఆధారాల ద్వారా విశ్వాసపరుల కొరకు కామ కోరికల,అనుమానాల రోగములను నయం చేస్తుంది. info

• ينبغي للمؤمن أن يفرح بنعمة الإسلام والإيمان دون غيرهما من حطام الدنيا.
విశ్వాసపరుడు ఇస్లాం,విశ్వసం అనుగ్రహం ప్రాపంచిక సామగ్రి కాకుండా కలగటంపై ఆనందపడాలి. info

• دقة مراقبة الله لعباده وأعمالهم وخواطرهم ونياتهم.
అల్లాహ్ యొక్క తన దాసుల,వారి కార్యాల,వారి ఆలోచనల మరియు వారి ఉద్దేశాల పరిశీలన సున్నితత్వము. info