ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
27 : 10

وَالَّذِیْنَ كَسَبُوا السَّیِّاٰتِ جَزَآءُ سَیِّئَةٍ بِمِثْلِهَا ۙ— وَتَرْهَقُهُمْ ذِلَّةٌ ؕ— مَا لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ ۚ— كَاَنَّمَاۤ اُغْشِیَتْ وُجُوْهُهُمْ قِطَعًا مِّنَ الَّیْلِ مُظْلِمًا ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

మరియు ఎవరైతే అవిశ్వాసము,అవిధేయ కార్యాలైన పాప కార్యాలకు పాల్పడుతారో వారి కొరకు వారు పాల్పడిన దుష్కార్యమునకు ప్రతిఫలము దాని లాంటి అల్లాహ్ శిక్షపరలోకములో ఉండును.మరియు వారి ముఖములపై అవమానము,పరాభవము కప్పబడి ఉంటాయి.అల్లాహ్ వారిపై శిక్షను అవతరింపజేసినప్పుడు వారి కొరకు అల్లాహ్ శిక్షనుండి ఆపేవాడు ఎవడూ ఉండడు.నరకము యొక్క పొగ,దాని నల్లదనం వారి ముఖములపై ఎక్కువగా కప్పుకోవటం వలన వారి ముఖములు చీకటి రాత్రి యొక్క నల్లని తెరను తొడిగినట్లు ఉంటాయి.ఈ గుణాలను కలిగిన వీరందరూ నరక వాసులు.వీరే అందులో శాస్వతంగా ఉంటారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• أعظم نعيم يُرَغَّب به المؤمن هو النظر إلى وجه الله تعالى.
విశ్వాసపరులకు ఆశకల్పించబడే గొప్ప అనుగ్రల్లోంచి అది మహోన్నతుడైన అల్లాహ్ ముఖము దర్శనము. info

• بيان قدرة الله، وأنه على كل شيء قدير.
అల్లాహ్ సామర్ధ్యము ప్రకటన ,మరియు ఆయన ప్రతీ వస్తువుపై సామర్ధ్యము కలవాడు. info

• التوحيد في الربوبية والإشراك في الإلهية باطل، فلا بد من توحيدهما معًا.
ఆరాధ్యములో సాటి కల్పిస్తూ దైవత్వంలో ఏకత్వము సరి అవదు.ఆ రెండింటి ఏకత్వము ఉండటం తప్పనిసరి. info

• إذا قضى الله بعدم إيمان قوم بسبب معاصيهم فإنهم لا يؤمنون.
ఏదైన జాతి వారి అవిధేయ కార్యాల మూలంగా అల్లాహ్ వారికి విశ్వాసము ఉండదని నిర్ణయించినప్పుడు వారు విశ్వాసమును కనబర్చరు. info