Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
2 : 97

وَمَاۤ اَدْرٰىكَ مَا لَیْلَةُ الْقَدْرِ ۟ؕ

ఓ ప్రవక్తా ఈ రాత్రిలో ఉన్న మేలు,శుభము ఏమిటో నీకు తెలుసా ?! info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• فضل ليلة القدر على سائر ليالي العام.
సంవత్సరపు రాత్రులన్నింటిపై లైలతుల్ ఖదర్ యొక్క ఘనత info

• الإخلاص في العبادة من شروط قَبولها.
ఆరాధనలో చిత్తశుద్ధి అది స్వీకృతం అవ్వటానికి షరతుల్లోంచిది. info

• اتفاق الشرائع في الأصول مَدعاة لقبول الرسالة.
నియమాల్లో ధర్మశాస్త్రముల ఏకగ్రీవమవటం దైవదౌత్యమును స్వీకరించటానికి కారణం. info