Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
2 : 80

اَنْ جَآءَهُ الْاَعْمٰى ۟ؕ

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ఆయనతో సన్మార్గమును కోరుతూ రావటం వలన. మరియు ఆయన గ్రుడ్డివారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముష్రికుల పెద్ద వారితో వారి సన్మార్గమును ఆశిస్తూ నిమగ్నమై ఉండగా ఆయన వచ్చారు. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• عتاب الله نبيَّه في شأن عبد الله بن أم مكتوم دل على أن القرآن من عند الله.
అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ విషయంలో అల్లాహ్ యొక్క నిందన తన ప్రవక్తకు ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అవతరించినదని సూచిస్తుంది. info

• الاهتمام بطالب العلم والمُسْتَرْشِد.
విధ్యను అర్దించే వారి పట్ల మరియు సన్మార్గమును కోరే వారి పట్ల శ్రద్ద వహించటం. info

• شدة أهوال يوم القيامة حيث لا ينشغل المرء إلا بنفسه، حتى الأنبياء يقولون: نفسي نفسي.
ప్రళయదినము యొక్క భయానక పరిస్థితుల తీవ్రత వలన మనిషి తన స్వయం గురించి ఆలోచిస్తాడు చివరికి ప్రవక్తలు కూడా వారు నా పరిస్థితి నా పరిస్థితి అని అంటుంటారు. info