Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
16 : 78

وَّجَنّٰتٍ اَلْفَافًا ۟ؕ

మరియు మేము దాని ద్వారా కొమ్మలు అధికంగా ఒక దానిలో ఒకటి చొచ్చబడిన చెట్ల వలన చుట్టబడిన తోటలను వెలికితీశాము. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• إحكام الله للخلق دلالة على قدرته على إعادته.
సృష్టి రాసులను అల్లాహ్ దృఢంగా నిర్మించటం ఆయన మరలించటంపై ఆయన సామర్ధ్యమును సూచిస్తుంది. info

• الطغيان سبب دخول النار.
అతిక్రమించడం నరకములో ప్రవేశమునకు కారణం. info

• مضاعفة العذاب على الكفار.
అవిశ్వాసులపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. info