Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
8 : 65

وَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ عَتَتْ عَنْ اَمْرِ رَبِّهَا وَرُسُلِهٖ فَحَاسَبْنٰهَا حِسَابًا شَدِیْدًا وَّعَذَّبْنٰهَا عَذَابًا نُّكْرًا ۟

మరియు ఎన్నో నగర వాసులు పరిశుద్ధుడైన తమ ప్రభువు ఆదేశమును మరియు ఆయన ప్రవక్తలు అలైహిముస్సలాంల ఆదేశమును ధిక్కరించినప్పుడు మేము వారి దుష్కర్మలపై వారితో కఠినంగా లెక్క తీసుకున్నాము. మరియు మేము వారికి ఇహపరాల్లో అతి చెడ్డదైన శిక్షను విధించాము. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• عدم وجوب الإرضاع على الحامل إذا طلقت.
గర్బిణి స్త్రీలపై వారు విడాకులివ్వబడినప్పుడు పాలు త్రాపించటం అనివార్యము కాదు. info

• التكليف لا يكون إلا بالمستطاع.
సామర్ధ్యమును బట్టి బాధ్యత ఇవ్వబడును. info

• الإيمان بقدرة الله وإحاطة علمه بكل شيء سبب للرضا وسكينة القلب.
అల్లాహ్ సామర్ధ్యంపై మరియు ప్రతీ వస్తువును ఆయన జ్ఞానం చుట్టుముట్టి ఉండటంపై విశ్వాసమును కలిగి ఉండటం సంతృప్తికి మరియు హృదయ శాంతానికి ఒక కారణం. info