Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
13 : 64

اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۟

అల్లాహ్ యే వాస్తవ ఆరాధ్య దైవము. ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్యదైవం లేడు. విశ్వాసపరులు ఒక్కడైన అల్లాహ్ పైనే తమ వ్యవహారాలన్నింటిలో నమ్మకమును కలిగి ఉండాలి. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• مهمة الرسل التبليغ عن الله، وأما الهداية فهي بيد الله.
ప్రవక్తల లక్ష్యం అల్లాహ్ వద్ద నుండి సందేశాలను చేరవేయటం. ఇకపోతే సన్మార్గం అన్నది అల్లాహ్ చేతిలో ఉన్నది. info

• الإيمان بالقدر سبب للطمأنينة والهداية.
విధి వ్రాతపై విశ్వాసము మనశ్శాంతి మరియు మార్గదర్శకానికి కారణం. info

• التكليف في حدود المقدور للمكلَّف.
బాధ్యత అన్నది బాధ్యత వహించే వారి సామర్ధ్యము యొక్క హద్దుల్లోనే ఉంటుంది. info

• مضاعفة الثواب للمنفق في سبيل الله.
అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారి కొరకు పుణ్యము రెట్టింపు చేయబడటం. info