Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

అల్-హదీద్

Tujuan Pokok Surah Ini:
الترقي بالنفوس للإيمان والإنفاق في سبيل الله.
మనస్సులను విశ్వాసం కొరకు మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం కొరకు ప్రోత్సహించటం. info

external-link copy
1 : 57

سَبَّحَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

ఆకాశములలో మరియు భూమిలో ఉన్న ఆయన సృష్టి రాసులన్నీ అల్లాహ్ పరిశుద్ధతను మరియు ఆయన అతీతను కొనియాడుతున్నవి. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు,తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• شدة سكرات الموت وعجز الإنسان عن دفعها.
మరణ ఘడియల తీవ్రత మరియు దాన్ని తొలగించటం నుండి మనిషి అశక్తి. info

• الأصل أن البشر لا يرون الملائكة إلا إن أراد الله لحكمة.
ఏదైన విజ్ఞత కొరకు అల్లాహ్ తలచుకుంటే తప్ప మానవుడు దైవ దూతలను చూడకపోవటం వాస్తవం. info

• أسماء الله (الأول، الآخر، الظاهر، الباطن) تقتضي تعظيم الله ومراقبته في الأعمال الظاهرة والباطنة.
అల్లాహ్ నామములు (అల్ అవ్వలు,అల్ ఆఖిరు,అజ్జాహిరు,అల్ బాతిను) అల్లాహ్ గొప్పతనమును మరియు గోచరమైన మరియు అంతర్గత క్రియలలో ఆయన యొక్క పర్యవేక్షణను నిర్ణయిస్తాయి. info