Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
39 : 50

فَاصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَقَبْلَ الْغُرُوْبِ ۟ۚ

ఓ ప్రవక్త యూదులు మరియు ఇతరులు పలికే మాటలపై మీరు సహనం చూపండి. మరియు మీ ప్రభువు కొరకు ఆయన స్థుతులను పలుకుతూ సూర్యోదయం కన్న ముందు మీరు ఫజర్ నమాజును చదవండి మరియు అది అస్తమించక ముందు అసర్ నమాజును చదవండి. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• الاعتبار بوقائع التاريخ من شأن ذوي القلوب الواعية.
చారిత్రక సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోవటం చైతన్యవంతమైన హృదయములు కలవారి లక్షణము. info

• خلق الله الكون في ستة أيام لِحِكَم يعلمها الله، لعل منها بيان سُنَّة التدرج.
అల్లాహ్ విశ్వమును ఆరు దినములలో కొన్ని విజ్ఞతల వలన సృష్టించాడు. వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. బహుశా వాటిలో నుండి నెమ్మదియైన సంప్రదాయ ప్రకటన. info

• سوء أدب اليهود في وصفهم الله تعالى بالتعب بعد خلقه السماوات والأرض، وهذا كفر بالله.
ఆకాశలను,భూమిని సృష్టించిన తరువాత మహోన్నతుడైన అల్లాహ్ అలసిపోయినట్లు వర్ణించటం యూదుల చెడు ప్రవర్తన. మరియు ఇది అల్లాహ్ పట్ల అవిశ్వాసము. info