Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
25 : 50

مَّنَّاعٍ لِّلْخَیْرِ مُعْتَدٍ مُّرِیْبِ ۟ۙ

తన పై అల్లాహ్ అనివార్యం చేసిన హక్కులను ఎక్కువగా ఆపేవాడిని,అల్లాహ్ హద్దులను అతిక్రమించేవాడిని,తనకు తెలియపరచబడిన వాగ్దానము,హెచ్చరిక విషయంలో సందేహపడేవాడిని. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• علم الله بما يخطر في النفوس من خير وشر.
మనస్సుల్లో పుట్టుకొచ్చే మంచి,చెడుల గురించి అల్లాహ్ కు జ్ఞానం ఉంది. info

• خطورة الغفلة عن الدار الآخرة.
పరలోక నివాసము నుండి నిర్లక్ష్యం యొక్క ప్రమాదము. info

• ثبوت صفة العدل لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు న్యాయాధిపతి (అల్ అద్ల్) గుణము నిరూపణ. info