Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
6 : 41

قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَاسْتَقِیْمُوْۤا اِلَیْهِ وَاسْتَغْفِرُوْهُ ؕ— وَوَیْلٌ لِّلْمُشْرِكِیْنَ ۟ۙ

ఓ ప్రవక్తా ఈ విబేధించే వారందరితో ఇలా పలకండి : నేను మీలాంటి ఒక మనిషిని మాత్రమే మీ సత్య ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్యదైవమని ఆయనే అల్లాహ్ అని అల్లాహ్ నా వైపునకు దైవవాణిని అవతరింపజేశాడు. కావున మీరు ఆయనకు చేర్చే మార్గములో నడవండి. మరియు మీ పాపముల కొరకు మన్నింపును ఆయన నుండి కోరుకోండి. మరియు అల్లాహ్ ను వదిలి ఆరాధించే లేదా ఆయనతో పాటు ఎవరినైన సాటి కల్పించే ముష్రికుల కొరకు వినాశనము మరియు శిక్ష కలదు. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• تعطيل الكافرين لوسائل الهداية عندهم يعني بقاءهم على الكفر.
అవిశ్వాసపరులు తమ వద్ద సన్మార్గమును పొందే కారకాలు ఉండి కూడా వదిలేయటం అంటే వారు అవిశ్వాసములోనే ఉండిపోవటం. info

• بيان منزلة الزكاة، وأنها ركن من أركان الإسلام.
జకాత్ యొక్క స్థానము మరియు అది ఇస్లాం మూల స్థంభముల్లోంచి ఒక మూల స్థంభము.అని ప్రకటన. info

• استسلام الكون لله وانقياده لأمره سبحانه بكل ما فيه.
విశ్వము అల్లాహ్ కు లొంగిపోవటము మరియు అందులో ఉన్నవన్ని పరిశుద్ధుడైన ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉండటం. info