Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
23 : 32

وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ فَلَا تَكُنْ فِیْ مِرْیَةٍ مِّنْ لِّقَآىِٕهٖ وَجَعَلْنٰهُ هُدًی لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ۚ

మరియు నిశ్చయంగా మేము మూసాకు తౌరాతును ప్రసాదించాము. అయితే ఓ ప్రవక్తా మీరు ఇస్రా,మీరాజ్ రాత్రి మూసాను మీరు కలిసిన విషయం గురించి సందేహంలో పడకండి. మరియు మేము మూసాపై అవతరింపబడిన గ్రంధమును ఇస్రాయీలు సంతతి వారి కొరకు అపమార్గము నుండి సన్మార్గము చూపే దానిగా చేశాము. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• عذاب الكافر في الدنيا وسيلة لتوبته.
అవిశ్వాసి ఇహలోకములో శిక్షింపబడటం అతని పశ్చాత్తాప్పడటానికి ఒక మార్గము. info

• ثبوت اللقاء بين نبينا صلى الله عليه وسلم وموسى عليه السلام ليلة الإسراء والمعراج.
మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,మూసా అలైహిస్సలాం మధ్య ఇస్రా,మేరాజ్ రాత్రి కలవటం యొక్క నిరూపణ. info

• الصبر واليقين صفتا أهل الإمامة في الدين.
సహనము,నమ్మకము ధర్మ విషయంలో నాయకత్వం వహించే వారి రెండు లక్షణములు. info