क़ुरआन के अर्थों का अनुवाद - पवित्र क़ुरआन की संक्षिप्त व्याख्या का तेलुगु अनुवाद।

external-link copy
49 : 69

وَاِنَّا لَنَعْلَمُ اَنَّ مِنْكُمْ مُّكَذِّبِیْنَ ۟

మరియు నిశ్చయంగా మీలో నుండి ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించేవాడు ఎవడో మాకు తెలుసు. info
التفاسير:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• تنزيه القرآن عن الشعر والكهانة.
కవిత్వము నుండి మరియు జ్యోతిష్యము నుండి ఖుర్ఆన్ యొక్క పరిశుద్దత. info

• خطر التَّقَوُّل على الله والافتراء عليه سبحانه.
పరిశుద్ధుడైన అల్లాహ్ పై కల్పించటం మరియు ఆయనపై అబద్దమును అపాదించటం యొక్క ప్రమాదము. info

• الصبر الجميل الذي يحتسب فيه الأجر من الله ولا يُشكى لغيره.
ఉత్తమమైన సహనం అదే దేనిలోనైతే అల్లాహ్ నుండి ప్రతిఫలమును ఆశించబడును ఆయనను తప్ప ఇంకెవరితో ఫిర్యాదు చేయబడదు. info