क़ुरआन के अर्थों का अनुवाद - पवित्र क़ुरआन की संक्षिप्त व्याख्या का तेलुगु अनुवाद

external-link copy
6 : 63

سَوَآءٌ عَلَیْهِمْ اَسْتَغْفَرْتَ لَهُمْ اَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْ ؕ— لَنْ یَّغْفِرَ اللّٰهُ لَهُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۟

ఓ ప్రవక్తా వారి పాపముల కొరకు మీరు మన్నింపు వేడుకోవటం మరియు వారి కొరకు మీరు మన్నింపు వేడుకోకపోవటం సమానము. అల్లాహ్ వారి కొరకు వారి పాపములను మన్నించడు. నిశ్చయంగా అల్లాహ్ తన విధేయత నుండి వైదొలగిపోయిన ,ఆయన అవిధేయతపై మొండిగా ఉన్న జనులకు భాగ్యమును కలిగించడు. info
التفاسير:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• الإعراض عن النصح والتكبر من صفات المنافقين.
హితోపదేశము నుండి విముఖత మరియు గర్వము కపటుల లక్షణములు. info

• من وسائل أعداء الدين الحصار الاقتصادي للمسلمين.
ముస్లిములను ఆర్ధిక దిగ్భందనం చేయటం ధర్మ శతృవుల కారకాల్లోంచిది. info

• خطر الأموال والأولاد إذا شغلت عن ذكر الله.
సంపదలు మరియు సంతానము యొక్క ప్రమాదం అవి అల్లాహ్ స్మరణ నుండి దూరం చేసినప్పుడు. info