क़ुरआन के अर्थों का अनुवाद - पवित्र क़ुरआन की संक्षिप्त व्याख्या का तेलुगु अनुवाद

external-link copy
47 : 56

وَكَانُوْا یَقُوْلُوْنَ ۙ۬— اَىِٕذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ ۟ۙ

మరియు వారు మరణాంతరం లేపబడటమును నిరాకరించి దాని పట్ల పరిహాసముగా,దాన్ని దూరంగా భావిస్తూ ఇలా పలికేవారు : ఏమీ మేము మరణించి,మట్టిగా,క్రుసించి పోయిన ఎముకలుగా అయిపోయినప్పుడు దాని తరువాత మేము మరణాంతరం లేపబడుతామా ?! info
التفاسير:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• العمل الصالح سبب لنيل النعيم في الآخرة.
సత్కర్మ పరలోకములో అనుగ్రహములు పొందటానికి కారణమగును. info

• الترف والتنعم من أسباب الوقوع في المعاصي.
విలాసము,సుఖభోగాలు పాపకార్యముల్లో పడటానికి కారణవుతాయి. info

• خطر الإصرار على الذنب.
అపరాధం చేయటంపై హఠం చేయటం యొక్క ప్రమాదం. info