क़ुरआन के अर्थों का अनुवाद - पवित्र क़ुरआन की संक्षिप्त व्याख्या का तेलुगु अनुवाद।

external-link copy
39 : 33

١لَّذِیْنَ یُبَلِّغُوْنَ رِسٰلٰتِ اللّٰهِ وَیَخْشَوْنَهٗ وَلَا یَخْشَوْنَ اَحَدًا اِلَّا اللّٰهَ ؕ— وَكَفٰی بِاللّٰهِ حَسِیْبًا ۟

ఈ ప్రవక్తలందరు వారే తమ పై అవతరింపబడిన అల్లాహ్ సందేశాలను తమ జాతుల వారి వద్దకు చేరవేస్తారు. మరియు వారు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ తో మాత్రమే భయపడుతారు. మరియు అల్లాహ్ వారి కొరకు ధర్మ సమ్మతం చేసిన వాటిని చేసేటప్పుడు ఇతరులు చెప్పే మాటల వైపు ధ్యాసను పెట్టరు. మరియు అల్లాహ్ తన దాసులు చేసిన కర్మల కొరకు వాటి పరంగా వారికి లెక్క తీసుకోవటానికి,వాటి పరంగా వారికి ప్రతిఫలం ప్రసాదించటానికి సంరక్షకునిగా చాలు. ఒక వేళ మంచివైతే మంచి అవుతుంది.ఒక వేళ చెడు అయితే చెడు అవుతుంది. info
التفاسير:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• وجوب استسلام المؤمن لحكم الله والانقياد له.
అల్లాహ్ ఆదేశము కొరకు విశ్వాసపరుడు సమర్పించుకోవటం,ఆయనకు విధేయుడవటం తప్పనిసరి. info

• اطلاع الله على ما في النفوس.
మనస్సుల్లో ఉన్న వాటిని అల్లాహ్ తెలుసుకోవటం. info

• من مناقب أم المؤمنين زينب بنت جحش: أنْ زوّجها الله من فوق سبع سماوات.
విశ్వాసపరుల తల్లి అయిన జైనబ్ బిన్తె జహష్ రజిఅల్లాహు అన్,హా యొక్క ఘనతల్లోంచి అల్లాహ్ సప్తాకాశముల పై నుంచి ఆమె వివాహము చేశాడు. info

• فضل ذكر الله، خاصة وقت الصباح والمساء.
అల్లాహ్ స్మరణ ప్రాముఖ్యత ప్రత్యేకించి ఉదయము,సాయంత్రం వేళ. info