કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અનુવાદ - અબ્દુર રહીમ બિન્ મુહમ્મદ

external-link copy
79 : 43

اَمْ اَبْرَمُوْۤا اَمْرًا فَاِنَّا مُبْرِمُوْنَ ۟ۚ

వారు ఏదైనా నిర్ణయం (పన్నాగం) చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా మేము కూడా ఒక గట్టి నిర్ణయం (పన్నాగం) చేస్తున్నాము.[1] info

[1] చూడండి, 52:42.

التفاسير: