કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ

external-link copy
8 : 76

وَیُطْعِمُوْنَ الطَّعَامَ عَلٰی حُبِّهٖ مِسْكِیْنًا وَّیَتِیْمًا وَّاَسِیْرًا ۟

మరియు వారు భోజనమును దాని అవసరం ఉండి,దాని కోరిక ఉండి దాని ప్రీతి వారికి ఉండి కూడా తినిపిస్తారు. వారు దాన్ని అవసరం కల పేద వారికి,అనాదలకు,ఖైదీలకు తినిపిస్తారు. info
التفاسير:
આયતોના ફાયદાઓ માંથી:
• الوفاء بالنذر وإطعام المحتاج، والإخلاص في العمل، والخوف من الله: أسباب للنجاة من النار، ولدخول الجنة.
మొక్కుబడులను పూర్తి చేయటం మరియు అవసరం కలవారికి భోజనం తినిపించటం మరియు కార్య నిర్వహణలో చిత్తశుద్ధి మరియు అల్లాహ్ భీతి నరకాగ్ని నుండి ముక్తికి మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాలు. info

• إذا كان حال الغلمان الذين يخدمونهم في الجنة بهذا الجمال، فكيف بأهل الجنة أنفسهم؟!
స్వర్గములో వారి సేవ చేసే పిల్లల ఈ విధమైన అందము ఉన్నప్పుడు స్వయంగా స్వర్గ వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది ?!. info